BPT: ఎన్నికలను ప్రభావితం చేసే శక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీతో నిర్వహించిన వర్చువల్ సమీక్షలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలపై నిరంతర నిఘా పెట్టాలి: SEC


