హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఉచితంగా తెల్లజోన్న విత్తనాలు

PDPL: పాలకుర్తిలో ఉచితంగా తెల్ల జొన్న విత్తనాలు, SC రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయనున్నట్లు, మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలిపారు. పొట్టి తెల్ల జొన్న పశుగ్రాసానికి అనుకూలమని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పారు. కన్నాల, రాణాపూర్, ఎల్కలపల్లి, గుంటూరుపల్లి రైతులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలని సూచించారు.