మెదక్ జిల్లాలో చలి గాలుల తీవ్రత కొనసాగుతోంది. ఉదయం మెదక్ రామయంపేట నిజాంపేట నర్సాపూర్ మండలం కాగజ్‌మద్దూర్‌లో అత్యల్పంగా 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12.6, రేగోడ్‌లో 14.9 డిగ్రీలు రికార్డయ్యాయి. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30.3 డిగ్రీలు కాగా, వర్షపాతం సున్నాగా నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
పెరుగుతున్న చలి తీవ్రత.. 12 డిగ్రీలకు తగ్గిన ఉష్ణోగ్రత


