JGL: కొండగట్టు అంజన్నకు 40 రోజుల్లో 12 సార్లు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 20న భద్రాచలం నుంచి సమర్పించగా, 24న యాదాద్రి, 28న వేములవాడ, డిసెంబర్ 1న సికింద్రాబాద్ గణేష్, 5న బాసర, 8న కొమురవెల్లి, 12న ధర్మపురి, 15న వరంగల్ భద్రకాళి, 19న బల్కంపేట, 22న కీసరగుట్ట, 26న కర్మన్ఘాట్, 29న సికింద్రాబాద్ మహంకాళి ఆలయాల నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తెలంగాణ
కొండగట్టు అంజన్నకు పట్టువస్త్రాలు సమర్పణ


