PLD: పిడుగురాళ్ల మండలంలోని వైసీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గురజాల నియోజకవర్గంలో సర్పంచి ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసరావుపేటలో ఉండాలని ఎస్పీ ఆదేశించినట్లు పోలీసులు ఆయనకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మాజీ ఎమ్మెల్యేని ముందస్తుగా అదుపులోకి


