TG: గోదావరి పుష్కరాలు 2027 కోసం అధికారిక లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పనకు తెలంగాణ దేవాదాయ శాఖ పోటీలు నిర్వహిస్తోంది. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇందులో పాల్గొనవచ్చు. సొంత ఆలోచనతో కూడిన లోగో, ట్యాగ్‌లైన్‌తో పాటు కాన్సెప్ట్ నోట్ జతచేయాలి. విజేతలకు వరుసగా రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతులు ఉంటాయి. వివరాలకు endowments.ts.nic.in వెబ్‌సైట్ చూడవచ్చు.
వార్తలు
గోదావరి పుష్కరాల లోగో డిజైన్ పోటీలు


