హైదరాబాద్: 28°C
భక్తి

శబరిమల దేవస్థానం కీలక నిర్ణయాలు

అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శబరిమల దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. యాత్రికులకు సమాచారం అందించేందుకు కొండపై మరిన్ని సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రసాదం, రసీదు కౌంటర్లను సులభంగా గుర్తించేలా ప్రత్యేక బోర్డులు పెడుతున్నారు. అలాగే, డిజిటల్ స్క్రీన్‌లపై వివిధ భాషల్లో సందేశాలు ప్రదర్శించనున్నారు. అలాగే దుకాణదారులు వస్తువుల ధరల పట్టికను 4 భాషల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.