హైదరాబాద్: 28°C
భక్తి

VIDEO: అయ్యప్ప అఖండ నామయజ్ఞం

కేరళంలోని మలప్పురం అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శబరిమల మండల సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మలయాళ వృశ్చిక మాసం ప్రారంభం కావడంతో మలప్పురంలో అయ్యప్ప భక్తులు, స్థానికుల ఆధ్వర్యంలో అఖండ నామయజ్ఞం నిర్వహిస్తూ భక్తి పారవశ్యాన్ని చాటుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.