TG: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవం పూర్తి అయింది. మూడు రోజులుగా స్వామివారి మూల విరాట్టుకు అలంకరించిన చందనాన్ని శాస్త్రోక్తంగా తొలగించారు. 60 ఏళ్లకు ఒకసారి స్వామివారి మూల విరాట్టుపై ఉన్న చందనాన్ని తీసివేస్తారు. తొలగించిన చందనం 99 కిలోల 720 గ్రాములుగా నిర్ధారించారు.
భక్తి
కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవం పూర్తి


