హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ATP: అనంతపురం నగరంలోని హెచ్‌ఎల్‌సీ కెనాల్ వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. భక్తులు భారీగా పాల్గొన్నారు.