GNTR జిల్లాలోని కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2026-27 విద్యాసంవత్సరం స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని జిల్లా హెచ్ఎల్సీ చీఫ్ సూపరింటెండెంట్డి కల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 19 నుంచి 22లోపు ఆయా కళాశాలలను సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చన్నారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు


