మార్కాపురం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియ బుధవారం తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. గిద్దలూరు మండలంలో 47 సర్పంచ్, 39 వార్డు సభ్యుల నామినేషన్లు, రాచర్ల మండలంలో 28 సర్పంచ్, 35 వార్డు సభ్యుల నామినేషన్లు, కొమరోలు మండలంలో 23 సర్పంచ్, 20 వార్డు సభ్యుల నామినేషన్లు నమోదయ్యాయి.
వార్తలు
మార్కాపురంలో రెండో దశ నామినేషన్ల జోరు


