గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ షేక్ నూరిఫాతిమాను వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమితులైన షేక్ బాజీ సాహెబ్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. బాజీ సాహెబ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
వార్తలు
వైసీపీ ఇంఛార్జ్ నూరిఫాతిమాను కలిసిన వైసీపీ నేతలు


