KRNL: ఆదోని మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. కంబదహాల్లో టీడీపీ-వైసీపీ హోరాహోరీ పోరు సాగుతుండగా, మదిరేలో బీజేపీ అభ్యర్థి బీజీ అను, పాండవగల్లులో పెద్ద గిడ్డయ్య అభివృద్ధి హామీలతో బరిలో నిలిచారు. అలాగే సాదాపురం సర్పంచ్ బరిలో జనసేన మద్దతుతో సీనియర్ జర్నలిస్ట్ సతీమణి జయశ్రీ పోటీ చేస్తున్నారు.
వార్తలు
టీడీపీ–వైసీపీ మధ్య హోరాహోరీ పోరు!


