GNTR: తాడేపల్లి పట్టణంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వడ్డేశ్వరపు స్టాలిన్ తన పదవికి రాజీనామా చేసి వైసీపీ ఇంఛార్జ్ బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ గెలుపుకు తాము శాయశక్తులా పనిచేస్తామని వడ్డేశ్వరపు స్టాలిన్ అన్నారు. కూటమి అరాచకాలను తట్టుకోలేక వైసీపీలో చేరామని చెప్పుకొచ్చారు.
వార్తలు
వైసీపీలో చేరిన టీడీపీ నేత వడ్డేశ్వరపు స్టాలిన్


