హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రంథాలయ వారోత్సవాల్లో డ్రాయింగ్ పోటీలు

BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిన్నారులకు బుధవారం డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఛైర్మన్ పసుపులేటి వీరబాబు ఆహ్వానం మేరకు NSUI జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ పాల్గొన్నారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకొని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.