విజయనగరం జిల్లాలో నేడు MPP ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 27 మండలాల్లో గుర్ల మినహా మిగిలిన 26 మండలాల్లో ఎంపీపీ పదవులకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. గుర్ల మండలంలో మాత్రం రాజకీయ ఉత్కంఠ నెలకొంది. 18 MPTC స్థానాల్లో టీడీపీ 8, వైసీపీ 9, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. స్వతంత్రుడి మద్దతు టీడీపీకి లభిస్తే ఇరుపార్టీల బలం సమానమవుతుంది.
ఆంధ్రప్రదేశ్
గుర్ల మినహా జిల్లాలో అంతా సాఫీ!


