హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండవ విడత తొలి రోజు 251 నామినేషన్లు

కోనసీమ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలి రోజు జిల్లాలోని కొత్తపేట, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 9 మండలాల్లో మొత్తం 251 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవులకు 94, వార్డు సభ్యుల స్థానాలకు 157 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.