SRPT: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లతో పాటు సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు పంపిణీ చేయనున్నారు. పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
తెలంగాణ
నేడు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


