MDK: కుల్చారం మండలం తుక్కాపూర్‌లో నూతన జీపీ కార్యాలయాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో, సమస్యల సత్వర పరిష్కారంలో పంచాయతీ కీలకమన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ.. గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ
'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'


