SRPT: స్కాలర్‌షిప్ ఇప్పిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి రూ.3 వేలు ఫోన్‌పే చేయాలని కోరుతున్నట్లు కోదాడ జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో షలీమ్ షరీఫ్ బుధవారం తెలిపారు. ఇలాంటి మోసపూరిత కాల్స్‌ను నమ్మి డబ్బులు పంపవద్దని, ఎలాంటి ఆన్‌లైన్ చెల్లింపులు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
స్కాలర్‌షిప్ పేరుతో సైబర్ మోసం


