హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు భారీ బందోబస్త్

E.G: నేడు జరిగే ఎంపీటీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP డి. నరసింహ కిషోర్ తెలిపారు. ఎన్నికల కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర నిఘా ఉంచుతామన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.