హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరిలో వీధి కుక్కల భయం

NGKL: ఉదయగిరి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుంపులుగా తిరుగుతూ వాహనదారులను వెంబడిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.