హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిగి మండలంలో YCP షాక్..!

SS: పరిగి మండలం బీచిగానిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడి టీడీపీలో చేరారు. గ్రామ టీడీపీ నాయకుడు బాలాజీ ఆధ్వర్యంలో సుమారు 15 కుటుంబాలు పార్టీలో చేరినట్లు మంత్రి సవిత తెలిపారు. వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి మంత్రి సవిత ఆహ్వానించారు.