హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి ఎంపీపీ, వైస్ ఎంపీపీ వీరే...!

SS: పుట్టపర్తి మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఎంపీపీగా టీడీపీకి చెందిన నల్లపుసల నాగరాణి, వైస్ ఎంపీపీగా వడిత్యా లక్ష్మి బాయి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.