SS: కొత్తచెర్వులో నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ ఫెయిర్లో కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పాల్గొని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా 70 విద్యార్థి బృందాలు పాల్గొనగా, ప్రతిభ చూపిన 7 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి'


