హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ'

BHNG: రాజాపేట మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం (నవంబర్ 20) అనగా నేటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఎంపీడీవో కూతల నాగవేణి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు తమ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలను సంప్రదించి, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.