హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీలో సత్తా చాటిన విద్యార్థి

SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి ఆదివిష్ణు, ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ ఫెడరేషన్ కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా గురువారం హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించి రాష్ట్ర స్థాయిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.