SRPT: మండలానికి చెందిన బొడ్డు కిరణ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ యాదవ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల హక్కుల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కార్యదర్శిగా కిరణ్ యాదవ్


