హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంతేరు సర్పంచ్ అభ్యర్థిగా ఆంజనేయులు

కృష్ణ: కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన ఆంజనేయులను నియమించినట్లు కృత్తివెన్ను మండల TDP అధ్యక్షుడు నాగిడి చెన్నకేశవరావు మీడియాకు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి, కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నాగిడి చెన్నకేశవరావు కోరారు.