NTR: వత్సవాయి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ఉత్సాహంగా కొనసాగుతోంది. నవంబర్ 18, 19 తేదీలలో సర్పంచ్ పదవికి మొత్తం 62 నామినేషన్లు, వార్డు సభ్యులకు 240 నామినేషన్లు దాఖలయ్యాయి అని ఎన్నికల అధికారి సిహెచ్. తిరుమల దేవి తెలిపారు. ఈ ప్రక్రియలో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
వత్సవాయిలో జోరుగా నామినేషన్లు


