హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23 నుండి ఎస్సై నియామక పరీక్షలు

SKLM: డీల్లీ పోలీసు, సీఏపీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షలు ఈ నెల 23 నుంచి 28 వరకు జరగనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం బలగ మెయిన్ రోడ్డు సిద్ధిపేట అండర్ పాస్ జంక్షన్ సమీపంలోని సహస్ర డిజిటల్ కేంద్రంలో పరీక్షలు జరుగుతాయని, జిల్లా వ్యాప్తంగా 1,125 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు.