ADB: ఆదిలాబాద్ పట్టణంలో విద్యుత్ మరమ్మత్తుల రీత్యా రేపు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు శుక్రవారం తెలియజేశారు. దీంతో పట్టణంలోని కోలిపుర, అశోక్ రోడ్, వినాయక చౌక్, బొక్కలగూడతో పాటు పరిసర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం


