హైదరాబాద్: 28°C
వార్తలు

తక్కువ ధరకు ధరణి సన్నబియ్యం పంపిణీ

నంద్యాల పట్టణంలోని 43వ వార్డు రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రభుత్వం ధరణి బ్రాండ్ సన్నబియ్యాన్ని తక్కువ ధరలకు పంపిణీ చేశారు. 43వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జ్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీపీటీ రకం కిలో రూ.49, కేఎన్‌ఎం, ఆర్ఎన్‌ఆర్ రకాలు కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు.