హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్కంఠ భరితంగా ముగిసిన నామినేషన్లు

NDL: సంజామల మండలంలో మూడు రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మూడోరోజు సర్పంచ్ స్థానాలకు 41, వార్డు సభ్యుల స్థానాలకు 224 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో సాల్మన్ తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం 101 సర్పంచ్, 385 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చినట్లు వెల్లడించారు.