VSP: కేంద్ర విదేశీ వ్యవహారాలు, వస్త్ర శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరితా ఈ నెల 23న విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 7.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, 11.30 గంటలకు హోటల్ నోవోటెల్‌లో జరిగే ఆసియాన్–భారత్ మారిటైమ్ కాన్‌క్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
వార్తలు
23న జిల్లాకు రానున్న కేంద్ర మంత్రి


