ASF బెజ్జూర్, రెబ్బెన 33/11 KV విద్యుత్ ఉపకేంద్రాల్లో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE అంజల్ కుమార్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


