‘ఆపరేషన్ మాన్‌సూన్ థండర్’ పేరుతో భారత్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టయింది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూలో డీఈఏ, ఎన్‌సీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరు 2022 నుంచి 3 వేల పార్సిళ్ల ద్వారా అమెరికాకు మత్తు పదార్థాలు పంపారు.
వార్తలు
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు


