న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (136) పలు రికార్డులు సృష్టించాడు. భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో బ్యాటర్‌గా (12) నిలిచాడు. అలాగే, సేనా దేశాలన్నిటిలో సెంచరీలు చేసిన తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. SENA దేశాలన్నిటిలో సెంచరీలు చేసిన ఎనిమిదో ఆసియా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్


