న్యూజిలాండ్, టీమిండియా మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. టీ బ్రేక్ సమయానికి భారత్ 93 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. క్రీజ్లో కేఎల్ రాహుల్ (124*), గిల్ (36*) ఉన్నారు. భారత్ ఇంకా 24 పరుగులు మాత్రమే వెనుకంజలో ఉంది. అంతకు ముందు పడిక్కల్ (80) సెంచరీ మిస్ చేసుకున్నాడు. రాహుల్, పడిక్కల్ రెండో వికెట్కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
క్రీడలు
NZ vs IND: టీ బ్రేక్.. భారత్ స్కోర్ ఎంతంటే?


