హైదరాబాద్: 28°C
క్రీడలు

కొరియాతో నేడు భారత్ హాకీ పోరు!

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2026 హాకీ టోర్నమెంట్‌లో భాగంగా భారత్, దక్షిణ కొరియా జట్ల మధ్య రౌండ్ రాబిన్ మ్యాచ్ జరగనుంది. భోపాల్ వేదికగా రాత్రి 7:00 గంటలకు ఈ పోరు సాగనుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్, కొరియా రెండూ చెరో మూడు సార్లు టైటిల్ గెలిచి విజయవంతమైన జట్లుగా నిలిచాయి. భారత్ 2016, 2023, 2024లో విజేతగా నిలవగా, ఈసారి నాలుగో టైటిల్ గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తోంది.