షుగర్ ఉన్నవారికి ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తాయి. మొలకెత్తిన రాగులు, మెంతులతో చేసిన అట్టు, జావ ఫైబర్‌ను అందిస్తాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెసరట్టు, మిక్స్‌డ్ దాల్ అట్టు మంచి ఎంపిక. రవ్వకు బదులుగా బీటా-గ్లూకాన్ ఫైబర్ ఉండే ఓట్స్‌లో క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలు కలిపి తీసుకోవచ్చు.
ఆరోగ్యం
షుగర్ ఉన్నవారికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్


