చలికాలంలో ఐస్ క్రీం తినడం వల్ల గొంతు నొప్పి, జలుబు, సైనస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చల్లని పదార్థాలు శరీర ఉష్ణోగ్రతను ఒక్కసారిగా తగ్గించి రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి శీతాకాలంలో ఐస్ క్రీంలకు దూరంగా ఉంటూ, గోరువెచ్చని ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆరోగ్యం
చలికాలంలో ఐస్ క్రీం ఎక్కువగా తింటున్నారా..?


