హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పార్క్ పేరుతో కొండల విధ్వంసం ఆపాలి'

VSP: మధురవాడలో వైజాగ్ టెక్ పార్క్ పేరిట కొండలను ధ్వంసం చేస్తున్న ప్రాంతాన్ని సీపీఐ నేతలు శుక్రవారం పరిశీలించారు. అనంతరం జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్, మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో పచ్చని కొండలు, విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ఆపాలని డిమాండ్ చేశారు.