హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ముత్యాలనాయుడు మృతి తీరనిలోటు'

VSP: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు మృతి పార్టీకి తీరని లోటని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్‌గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా పార్టీకి, విశాఖ ప్రజలకు ముత్యాలనాయుడు నిస్వార్థ సేవలు అందించారని ప్రణవ్‌గోపాల్ గుర్తుచేశారు.