హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు గంగుల ఆపన్నహస్తం

KNR: కరీంనగర్‌లో నిరుపేద దివ్యాంగులకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అండగా నిలిచారు. సొంత నిధులతో కొనుగోలు చేసిన ఐదు ఎలక్ట్రికల్ మూడు చక్రాల సైకిళ్లను తన నివాసంలో శివ కిషోర్, మాధవి, లచ్చయ్య, పోచమల్లు, శివలకు అందజేశారు. ఇవి తమ రాకపోకలకు ఎంతో ఉపయోగపడతాయని లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.