హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలల సమస్యలపై ఐటీడీఏ పీఓకు వినతి

ADB: గిరిజన ఆశ్రమ పాఠశాలల సమస్యల పరిష్కారానికై టీపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో మంద మకరందును ఉట్నూర్ లోని ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు వేడినీరు, శిథిల భవనాలకు మరమ్మతులు కల్పించాలని కోరారు. ఆన్‌లైన్ పనిభారం తగ్గించేందుకు కంప్యూటర్ సహాయకులను, బోధకులను నియమించాలన్నారు.