KNR: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్ తెలిపారు. శుక్రవారం శంకరపట్నం మండలం తాడికల్‌లో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు కుటుంబ యజమాని మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా అందుతుందని పేర్కొన్నారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం


