MNCL: అందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం వర్తిస్తుందని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం దండేపల్లి మండలంలోని మాకులపేట పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆఫీసర్ దుర్గాప్రసాద్‌తో కలిసి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. కుటుంబ పెద్ద చనిపోతే పథకం ద్వారా రూ.5 లక్షల బీమా చెల్లిస్తారన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించిన అ. కలెక్టర్


