NLR: బోగోలు మండల ఎంపీపీగా కోడూరు రమ, వైస్ ఎంపీపీగా యన్నాబత్తిన శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ శ్రీనివాసులు రెడ్డి, జడ్పీటీసీ మాలేపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బోగోలు ఎంపీపీగా రమ ఎన్నిక


